అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !

Sunday, January 29, 2017

స్వాగతం

తెలుగు భాషాభిమానులకు telegram group లోకి ఆహ్వానం💐
🙏 మంచి ఉద్దేశ్యం తో  (మన కోసం ) ఎంతో కొంత పరస్పర సహాయ సహకారాలు పొందుటకు,, సంఘటితం చేద్దామని  వేలాది మంది తెలుగు పండితుల కొరకు ఏర్పాటు చేయబడుతున్న telegram సూపర్(భారీ)గ్రూప్స్.
ఈ గ్రూప్స్ లో జాయిన్ అయితే మీరు గ్రూప్ లలోని ముఖ్యమైన సమాచారం మొత్తం ఈ గ్రూప్స్ లొనే పొందే అవకాశం ఉంది. పాత మెసేజ్ లు కూడా చూసే అవకాశం. ఏ గ్రూప్ ఏ విషయానికి సంబంధమో అవే విషయాలు మాత్రమే పోస్ట్ చేయాలి. పరుల సమయాన్ని వృధా చేసే అనవసర మెసేజ్ లు పోస్ట్ చేయరాదు.
👇 లింక్స్ కోసం....
దిగువ ఎవరికి ఏ కేటగిరీ అవసరమో, ఏ కేటగిరీలోకి వస్తారో ఆ లింక్ పై క్లిక్ చేసి ఆ గ్రూప్స్ లో చేరగల్గుటకు లింక్స్ పోస్ట్ చేస్తున్నాము.🙏

దయచేసి సభ్యులు telegram app ని మీ ఫోన్ నందు ఇంస్టాల్ చేసుకోగలరు, మీకు తెలిసిన మిత్రులకు తెలియచేయండి.
టెలిగ్రాం app కొరకు:👇
https://play.google.com/store/apps/details?id=org.telegram.messenger

తరువాత దిగువ గ్రూప్స్ లో జాయిన్ అగుటకు లింక్స్👇👇👇👇

1.  తెలుగు పండిత దర్శిని : 
Telegram group link
https://t.me/joinchat/AAAAAEKgujMb1z6zP2lBtQ

2. Astrology  :
శ్రీ మేధా దక్షిణమూర్తి జ్యోతిష నిలయం :
Telegram group link
https://t.me/telugujyotisham
https://telegram.me/teluguastrology

3. Devetional  posts:
సాధన ఆరాధన :
Telegram group link
https://t.me/joinchat/AAAAAEKdbXGQCPZMy8Xziw

4.పరాక్రి  జయ పదనిసలు
Parakrijaya Writings :
Telegram group link
https://t.me/parakrijaya

5. తెలుగు పుస్తకాలు
Telugu pdf books :
Telegram group link
https://t.me/telugupdfbooks
మీరు ఏవైనా పుస్తకాలు ఇక్కడ join అయి అడగవచ్చు.

Tuesday, October 25, 2016

దీపావళి అమావాస్య ప్రాశస్త్యం

"దీపావళి అమావాస్య ప్రాశస్త్యం

దీపావళి అమావాస్యకు వేదాంతంలో ఒక పేరు వుంది. "ప్రేతఅమవాస్య" అని పేరు. కారణం ఆరోజు పితృదేవతలందరూ వస్తారు ప్రదోషవేళకు. వచ్చి ఆకాశమార్గంలో నిలబడతారు. అందుకే ఆరోజు సాయంత్రం ముందు పూజ ఏమిటంటే 'దివిటీ' కొట్టడం. ఆడపిల్లలు కొట్టరు దివిటీ.ఇంటికి పెద్దవాళ్ళు మగపిల్లలు గోగుకర్రమీద జ్యోతులు వేసి దక్షిణదిక్కుగా చూపించాలి."నాన్నగారు ఈరోజు తిధిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుంటాను. భగవదునుగ్రహాన్ని పొందుతాను. మీరు దయచేసి బయలుదేరండి, బాగా చీకటిగా ఉంది, కాబట్టి నేను మీకు వెలుతురు చూపిస్తాను" అని దివిటీ చూపిస్తాడు. జలతర్పణ చేయకుండా దివిటీ ఎత్తి పితృదేవతలకు చూపించే తిధి 'దీపావళి అమావాస్య'. ఆ తరువాత కాళ్ళుచేతులు కడుక్కుని వెళ్లి, ఆచమనం చేసి అప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు. బాణసంచా కాల్చడానికికారణం నరకాసురవధ అని లేదు. అలక్ష్మిని తరిమికొట్టి, లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు.దీపావళి అమావాస్యనాడు నువ్వులనూనెలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.నీటిలోకి గంగ ప్రవేశిస్తుంది.ఆ రోజు ఉదయం నువ్వులనూనె వంటికి రాసుకుని, తెల్లవారుఝామున స్నానం చేస్తారు, దేనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మి పరిహారార్ధం. ఇక గంగా స్నానం చేత పాపనాశనం అవుతుంది.

*కార్తీకమాస వైభవం*
( *పుస్తకం నుండి*)

Sunday, October 16, 2016

pl write ur name

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/8C7lodlXPOIIi5J97ckIA8

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

adhit