Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

22, ఆగస్టు 2014, శుక్రవారం

తెలుగు కవులు - అజంతా


http://prasthanam.com/sahithivettalu

పెనుమర్తి విశ్వనాథశాస్త్రి

వికీపీడియా నుండి
(అజంతా (కలం పేరు) నుండి దారిమార్పు చెందింది)
పెనుమర్తి విశ్వనాథశాస్త్రి టూకీగా పి. వి. శాస్త్రి (2 మే, 1929 - 25 డిసెంబరు, 1998) ప్రముఖ తెలుగు వచన కవితా ప్రవీణులు. వీరు అజంతా అనే కలం పేరుతో ప్రసిద్ధిచెందారు.[1]
వీరు పశ్చిమ గోదావరి జిల్లా కేశనకుర్రు గ్రామంలో జన్మించారు. వీరు నర్సాపురంలో పాఠశాల విద్యను చదివి పట్టభద్రులయ్యారు. మద్రాసు, హైదరాబాద్ నగరాలలోని పత్రికలలో కొంతకాలం పనిచేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక విజయవాడ లో ఛీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశారు. శ్రీ శ్రీ ఆవిష్కరించిన కవితా మార్గంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించారు.
"స్వప్న లిపి" పేరుతో వెలువరించిన వీరి కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
వీరు 1998 లో 25 డిసెంబరు తేదీన పరమపదించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి