ఎంతటి యాఁకలి కలిగిన
బంతిని గూర్చుండి ముందు భక్షింపకు సా
మంతులు భందువులను నిసు
మంతైనను జెల్ల దందు రమ్మ కుమారీ!
భావం:-
ఓ శీలవతీ!బంతిలో కూర్చొన్నపుడు ఎంతటి ఆకలితోనున్ననూ ముందు
తినగూడదు.అందరితోబాటు సమానముగా దినుటనలవర్చుకొనుము.పెద్దలందరూ అట్లు చేయుట
తప్పని నిందింతురు.కాదని ఎదిరించి తిన్నచో మూర్ఖురాలివగుదువు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి