వడి దనిపించుకొనుటకున్
గడె యైనను బట్టకుండుఁ గాంతలలో నె
క్కుడు గుణవతి యనిపించెడి
నడవడి నేర్చుటయె కడు ఘనంబు కుమారీ!
భావం:-
ఓ సుకుమారీ!శౌర్యవంతురాలనిపించుటకొనుటకు నిమిషమైనను పట్టదు.కాని
సాదుసద్గుణవతి,స్త్రీలలోమిక్కిలి గుణవంతురలనెడు గుణములనలవరచుకొనుటయే
మిక్కిలి గొప్పది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి